చెరువులను తలపిస్తున్న రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం || Oneindia Telugu

2021-10-11 100

హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ని కొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలే కురుస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉరుముల తో కూడిన బారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీటి ప్రవాహంలో మునిగిపోతున్నాయి.

The city of Hyderabad is inundated with rains. Due to the effect of surface periodicity formed in the Bay of Bengal, some districts in Telangana are receiving heavy rainfall. Heavy rains followed by thunderstorms mainly in Hyderabad. Inland areas and roads are submerged in water.
#Heavyrains
#Hyderabad
#Thunderstorms
#Cityoutcuts
#Mainroads
#Inlandareas
#Waterlogged
#Ghmc

Videos similaires